భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్​లో చాలా కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ సంస్థ రంగంలోకి దిగుతోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా రోడ్​స్టర్​ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్లను ఇటీవల విడుదల చేసింది. ఇది ఈవీ తయారీదారు నుంచి మొదటి ఎలక్ట్రిక్ బైక్​గా వస్తోంది. అలాగే దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ బైక్స్​లో ఒకటిగా నిలిచింది ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్, రివోల్ట్ ఆర్​వీ 1 వంటి ఎలక్ట్రిక్​ మోడళ్లతో పాటు ఐసీఈ విభాగంలో స్థిరపడిన దిగ్గజ ప్లేయర్లకు సైతం గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్​లో మంచి పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ని హోండా షైన్​ 125తో పోల్చి, ఏది బెటర్​? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా రోడ్​స్ట...