భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఫ్యామిలీ అవసరాల కోసం ఒక మంచి 7 సీటర్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీరు టయోటా ఇన్నోవా హైక్రాస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియాలో ఉన్న బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ వెహికిల్స్‌లో ఈ ఇన్నోవా హైక్రాస్ ఒకటి. అంతేకాదు 8 సీటర్ ఆప్షన్ కూడా ఉండటం ఈ మోడల్ ప్రత్యేక! ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇన్నోవా హైక్రాస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ 7సీటర్- రూ. 24.83 లక్షలు
జీఎక్స్ 8 సీటర్- రూ. 24.89 లక్షలు
జీఎక్స్ (ఓ) 8 సీటర్- రూ. 26.52 లక్షలు
జీఎక్స్ (ఓ) 7 సీటర్- రూ. 26.70 లక్షలు
వీఎక్స్ 7 సీటర్ హైబ్రీడ్- రూ. 32.88 లక్షలు
వీఎక్స్ 8 సీటర్ హైబ్రీడ్- రూ. 32.94 లక్షలు
వీఎక్స్ (ఓ) 7 సీటర్ హైబ్రీడ్- రూ. 35.31 లక్షలు
వీఎక్స్ (ఓ) 8 సీటర్ హైబ్రీడ్- రూ. 35.37 ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.