భారతదేశం, సెప్టెంబర్ 22 -- వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 19న ప్రారంభమైంది. అక్టోబర్ 9, 2025తో ముగుస్తుంది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

ఈ నియామకాల ద్వారా మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, ఇతర ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు, విద్యార్హతలు, వయోపరిమితి వంటి పూర్తి వివరాలను బ్యాంక్ జారీ చేసిన వివరమైన నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్​ కింద ఉంది.

జనరల్, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ర...