భారతదేశం, జనవరి 27 -- ఈ వారంతో 2025 ఏడాది మొదటి నెలకు ముగింపు పడనుంది. ఇక జనవరి నెలలో సగం రోజులు సెలవులు తీసుకున్న బ్యాంక్​లకు ఫిబ్రవరిలోనూ 14 రోజుల పాటు హాలీడేలు దక్కనున్నాయి. ఈ మేరకు ఆర్​బీఐ తాజాగా సెలవుల లిస్ట్​ని విడుదల చేసింది. బ్యాంక్​ పనుల మీద తిరిగే వారు ఈ 2025 ఫిబ్రవరి బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తవుతాయి. బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఫిబ్రవరి 3- సరస్వతి పూజ, అగర్తలలోని బ్యాంక్​లకు సెలవు

ఫిబ్రవరి 11- థై పోసమ్​, చెన్నైలోని బ్యాంక్​లకు సెలవు

ఫిబ్రవరి 12- శ్రీ రవిదాస్​ జయంతి, శిమ్లాలోని బ్యాంక్​లకు సెలవు

ఫిబ్రవరి 15- లుయ్​ గై ని, ఇంఫాల్​లోని బ్యాంక్​లకు సెలవు

ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజి మహరాజ్​ జయంతి, బేలాపూర్​, ముంబై, నగ్​పూర్​లోని బ్యాంక్​లకు సెల...