భారతదేశం, మార్చి 28 -- ఈ వారంతో 2025 ఏడాది మూడో నెలకు ముగింపు పడనుంది. ఇక మార్చ్‌లో 12 రోజులు సెలవులు తీసుకున్న బ్యాంక్‌లకు ఏప్రిల్‌లో 15 రోజుల హాలీడేలు ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా సెలవుల లిస్ట్‌ని రిలీజ్ చేసింది. బ్యాంక్ పనుల మీద తిరిగే వారు ఈ 2025 ఏప్రిల్ బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
ఏప్రిల్ 1, మంగళవారం- ఇయర్లీ అకౌంట్స్ క్లౌజర్, అన్ని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 5, శనివారం- బాబు జగ్జీవన్ రామ్ జయంతి, తెలంగాణ/ హైదరాబాద్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 10, గురువారం- మహావీర్ జయంతి- గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, యూపీ, పశ్చిమ్ బెంగాల్, తెలంగాణలోని బ్యాంక్‌లకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.