భారతదేశం, ఏప్రిల్ 6 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రం 2009 నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వారిద్దరి కాంబినేషన్‍లో రెండో మూవీగా.. ఆర్య ఫ్రాంచైజీలో సెకండ్ సినిమాగా ఆర్య 2 వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్‍బస్టర్ కాలేకపోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నవదీప్ కూడా ప్రధాన పాత్రలు చేశారు. ఆర్య 2 సినిమా ఇప్పుడు సుమారు పదిహేనున్నర ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ-రిలీజై సత్తాచాటుతోంది.
అల్లు అర్జున్ తన 43వ పుట్టిన రోజును ఏప్రిల్ 8న జరుపుకోనునున్నారు. ఈ సందర్భంగా ఇందుకు మూడు రోజుల ముందే ఏప్రిల్ 5వ తేదీన ఆర్య 2 మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. ఈ చిత్రానికి బుకింగ్స్ జోరుగా సాగాయి. రీ-రీలీజ్‍లో ఆర్య 2 సినిమా తొలి రోజు సుమారు రూ.4.02 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.