భారతదేశం, ఏప్రిల్ 20 -- అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. మంచి హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ సినిమాలో సీరియర్ నటి విజయశాంతి ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం రెండో రోజు వసూళ్లలో తగ్గుదల కనిపించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.8.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ కలెక్షన్ల లెక్కతో ఓ పోస్టర్‌ను నేడు (ఏప్రిల్ 20) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు తొలి రోజు రూ.5.15 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు మూవీ టీమ్ తెలిపింది. శనివారమైన రెండో రోజు ఈ చిత్రాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.