Hyderabad, ఏప్రిల్ 15 -- Anushka Sharma: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ తెలుసు కదా. స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ను అతడు పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పెళ్లాడింది. కానీ ఒకప్పుడు ఈ ఇద్దరి డేటింగ్ రూమర్లు వార్తల్లో నిలిచాయి. అయితే రణ్‌వీర్ సింగ్ తో తాను ఎందుకే డేటింగ్ చేయలేదో అప్పట్లోనే అనుష్క ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె కామెంట్స్ ఇంట్రెస్టింగా ఉన్నాయి.

రణ్‌వీర్ సింగ్ 2010లో వచ్చిన బ్యాండ్ బాజా బారాత్ మూవీతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ మూవీలో ఫిమేల్ లీడ్ గా అనుష్క నటించింది. ఈ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. సినిమా కూడా హిట్ అయింది. దీంతో అనుష్కతో ఎందుకు డేటింగ్ చేయకూడదు అని అప్పట్లో రణ్‌వీర్ ను మీడియా ప్రశ్నించేది. దీనికి అతడు స్పందిస్తూ....