భారతదేశం, ఏప్రిల్ 7 -- వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్​ని జారీ చేసింది ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​)- దిల్లీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టుల కోసం aiimsexams.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో 199 వేకెన్సీలను భర్తీ చేయనుంది ఎయిమ్స్​. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్​మెంట్​పై పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎయిమ్స్​ దిల్లీ అప్లికేషన్​ ప్రక్రియ ఇంకా ఓపెన్​ అవ్వలేదు. ఏప్రిల్​ 10 ప్రారంభమవుతుంది. అప్లికేషన్​ దాఖలుకు చివరి తేదీ మే 9 అని గుర్తుపెట్టుకోవాలి.

"ఆయా పోస్టులకు ఇచ్చిన అర్హతకు సరిపోయిన వారు మాత్రమే ఎయిమ్స్​ దిల్లీ రిక్రూట్​మెంట్​ 2025కి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్​ దాఖలుకు చివరి తేదీలోగా సంబంధిత పోస్టుల క్వాలిఫికేషన్​/ ఎక్స్​పీరియెన్స్​ రిక్వైర్మెంట్​ని ...