భారతదేశం, జూలై 30 -- కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది ఇప్పుడు నిజమైన గేమ్ ఛేంజర్! ఇది భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని చూపుతోంది. మానవ మేధస్సుతో కలిసిన ఏఐ.. లెర్నింగ్​, రీజనింగ్​, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అనేక పనులను చేయగలదు. వివిధ రంగాలలో సాంకేతిక మార్కెట్‌లో వస్తున్న వేగవంతమైన పురోగతితో, ప్రపంచవ్యాప్తంగా ఏఐ కెరీర్‌లు అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగ ప్రొఫైల్‌ల్స్​లో ఒకటిగా మారుతున్నాయి. ఏఐ గురించి తెలుసుకోవడం, ఈ కీలకమైన సాంకేతికతపై మంచి పట్టు సాధించడం ద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని పొందవచ్చు.

ఏఐ ఇంజనీర్ల కోసం 7 అధిక-వేతన ప్రొఫైల్‌ల జాబితాను ఫోర్బ్స్ తాజాగా పంచుకుంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

1. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్:

మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పని ఏంటంటే.. అల్గారిథమ్‌లను సిఫార్సు చేయడం, ...