Hyderabad, ఏప్రిల్ 17 -- Aha OTT: థ్రిల్లర్ జానర్లోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు మరింత థ్రిల్ పంచుతాయి. ఇలాంటి సినిమాలు సాధారణంగా మలయాళం ఇండస్ట్రీ ఎక్కువగా వస్తాయి. అయితే తెలుగులోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. వాటిలో ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఏవో ఒకసారి చూద్దాం.

భూతద్దం భాస్కర్ నారాయణ గతేడాది వచ్చిన మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఓ చిన్న పట్టణానికి చెందిన ఓ డిటెక్టివ్ 18 ఏళ్లుగా జరుగుతున్న అంతుబట్టని హత్యల మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. శివ కందుకూరి, రాశీసింగ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు.

ఆహా వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే అడుగుపెట్టిన మూవీ షణ్ముఖ. ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కనిపించకుండా పోయిన యువతులు, వాళ్ల బాయ్‌ఫ్రెండ్స్ హత్యకు గురి కావడంపై ఓ ఇన్...