భారతదేశం, ఫిబ్రవరి 2 -- మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నాసిక్​- గుజరాత్​ హైవే మీద వెళుతున్న ఓ లగ్జరీ బస్సు 200 అడుగుల లోయలో పడిపోయింది. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు మరణించారని తెలుస్తోంది. 15మంది గాయపడినట్టు సమాచారం.

Published by HT Digital Content Services with permission from HT Telugu....