భారతదేశం, మే 26 -- ఇండియాలో మరో స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది ఐక్యూ. దీని పేరు ఐక్యూ నియో 10. ఇదొక గేమింగ్​ ఫోకస్డ్​ స్మార్ట్​ఫోన్​. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐక్యూ నియో 10 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .31,999. 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .33,999. 12 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .35,999. టాప్ ఎండ్ 16 జీబీ ర్యామ్ / 5 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .40,999.

లాంచ్​ ఆఫర్​ కింద సంస్థ రూ. 2వేల ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ని ఇస్తోంది. ఫలితంగా ఐక్యూ నియో 10 నాలుగు వేరియంట్ల ధరలు వరుసగా రూ.29,999, రూ.31,999, రూ.33,999, రూ.38,999కు చేరాయి.

ఐక్యూ నియో 10 స్మార్ట్​ఫోన్​ని అమెజాన్, ఐక్యూ సొంత వెబ్​సైట్​లో జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొ...