భారతదేశం, సెప్టెంబర్ 11 -- బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో తాజాగా లాంచ్ చేసింది శాంసంగ్. దాని పరు గెలాక్సీ ఎఫ్17. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ నీటి తుంపరలు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్‌తో వచ్చింది. అంతేకాకుండా ఇందులో 'సర్కిల్ టు సెర్చ్', 'జెమినీ లైవ్' వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
గెలాక్సీ ఎఫ్17 5జీలో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కవచం ఉంది.
ఈ ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 25డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, శాంసంగ్ ఇందులో 5ఎన్ఎం ఆధారిత ఎక్సీనోస్ 1330ని వాడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్- 1...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.