భారతదేశం, మే 25 -- శుభ్​మన్​ గిల్​.. ఇండియన్​ క్రికెట్​లో ఇప్పుడు ఈ పేరొక సంచలనం. 25ఏళ్లకే కెప్టెన్​ అయిపోయాడు ఈ డాషింగ్​ ఓపెనర్​. విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, అశ్విన్​ గైర్హాజరులో భావి భారత టెస్ట్​ క్రికెట్​ టీమ్​ని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు గిల్​పై పడింది. అటు వన్డేలు, టీ20లు, ఇటు టెస్టుల్లో ఇప్పటికే అనేకసార్లు తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు గిల్​. అయితే, మన కొత్త టెస్ట్​ టీమ్​ కెప్టెన్​ గిల్​ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా? గిల్​ గ్యారేజ్​లో ఉన్న లగ్జరీ కార్ల ధరల గురించి మీకు తెలుసా? ఆయనకు పంజాబ్​లో ఉన్న ఇంటి వాల్యూ ఎంతో తెలిస్తే షాక్​ అవుతారు.

ఐపీఎల్​లో గుజరాత్​ టైటాన్స్​ తరఫున ఆడుతున్న శుభ్​మన్​ గిల్​ రూ. 16.5 కోట్లు సంపాదిస్తున్నాడు. మొత్తం మీద చూసుకుంటి గిల్​ నెట్​ వర్త్​ రూ. 32 కోట్ల నుంచి రూ. 50కోట్ల మధ్యలో ఉంటుందని అంచన...