భారతదేశం, జనవరి 31 -- ఫిబ్రవరిలోని ఏకాదశులు 2026: ఈ ఏడాది మొదటి నెల పూర్తి కాబోతోంది. ఫిబ్రవరి రాబోతోంది. ఫిబ్రవరిలోకి అడుగు పెట్టబోతున్నాము. ఏకాదశి ప్రతి నెలా రెండు సార్లు వస్తుంది. మొదట శుక్ల పక్షంలో వస్తుంది. తరవాత ఏకాదశి కృష్ణ పక్షంలో వస్తుంది. ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది. ఈ ప్రత్యేక రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి నాడు నిష్టగా ఉపవాసాన్ని పాటిస్తే, విష్ణుమూర్తి ఖచ్చితంగా తన ఆశీస్సులను కురిపిస్తాడని నమ్ముతారు.

ఈ నెలలో వచ్చే ఏకాదశికి చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో రెండు ముఖ్యమైన ఏకాదశులు రానున్నాయి. మొదటిది విజయ ఏకాదశి, రెండవది అమలకి ఏకాదశి. ఈ ఏకాదశులు హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. విజయ ఏకాదశి పేరులో ఉన్నట్లుగా, విజయం సాధించడానికి అవకాశం ఇస్తుంది.

ఈ రోజున మనం నిష్టగా, మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి, విష్ణువుని ఆరాధిస్...