భారతదేశం, డిసెంబర్ 21 -- గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. సంబంధిత కేంద్రాల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. అయితే కొందరు దళారుల ప్రమేయంలో కృతిమ కొరతను సృష్టించి. రైతులను ఇబ్బందిపడేలా చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్​లైన్​లో బుకింగ్​ చేసుకునేలా 'యూరియా యాప్' ను రూపొందించింది. ఈ యాప్​ ద్వారానే ఈ యాసంగి సీజన్​లో రైతులకు యూరియా అందించనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....