భారతదేశం, ఫిబ్రవరి 19 -- హైదరాబాద్ అనగానే మెుదటగా గుర్తొచ్చేది బిర్యానీ. ఈ బిర్యానీకి సంబంధించిన బిల్లు దేశంలో రూ.70 వేల కోట్ల స్కామ్‌ను బయపెట్టింది. దేశంలో రెస్టారెంట్లు ఎలా పన్ను ఎగవేస్తున్నాయో బయటకు వచ్చింది. పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారో చూద్దాం..
హైదరాబాద్‌లోని బిర్యానీ రెస్టారెంట్లపై ఒక సాధారణ తనిఖీ జరిగింది. ఈ చెకింగ్ భారతదేశం అంతటా ఉన్న రెస్టారెంట్లలో దాగి ఉన్న భారీ పన్ను ఎగవేత కుంభకోణాన్ని బయటపెట్టింది. చాలా రెస్టారెంట్లు డబ్బు సంపాదిస్తున్నాయని, కానీ చాలా తక్కువ సంపాదిస్తున్నట్లు చూపిస్తున్నాయని అధికారులు గుర్తించారు. తద్వారా పన్నులు చెల్లించకుండా ఉంటున్నారు. దీని వల్ల గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు రూ.70,000 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
రెస్టారెంట్లు బిల్లులు చేయడానికి ఒక పెద్ద కంప్యూటర్ ఉంటుందనే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.