భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఈసారి హెచ్1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులతో పాటు, ఫీజుల విషయంలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
అమెరికా కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునే ఈ ప్రక్రియ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది.
ప్రతి రిజిస్ట్రేషన్ కోసం కంపెనీలు $215 (సుమారు Rs.18,000) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కంపెనీలు తప్పనిసరిగా 'యూఎస్‌సీఐఎస్ ఆర్గనైజేషనల్ అకౌంట్' కలిగి ఉండాలి.
మార్చి 4 నుంచి మార్చి 19 లోపు మాత్రమే అభ్యర్థుల సమాచారాన్ని సమర్పించి ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. లాటరీలో (Selection) ఎంపికైన వారు మాత్రమే తదుపరి పిటిషన్ ఫైల్ చేయడానికి అర్హులు.
ఈ ఏడాది నిబంధనల్లో ఒక భారీ మార్పు కనిపిస్తోంది. సెప్టెంబర్ 19, 2025న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. కొన్ని కేటగిరీల హై-స్కిల్డ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.