భారతదేశం, జూలై 11 -- దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్​ బ్యాంక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో ఉద్యోగులు- స్వయం ఉపాధి కలిగిన వారు పర్సనల్​ లోన్స్​ తీసుకోవచ్చు. వీటిని అనేక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పర్సనల్​ లోన్​ వడ్డీ రేట్లు, కావాల్సిన డాక్యుమెంట్లు, ఛార్జీల వివరాలు వంటి వాటిని ఇక్కడ తెలుసుకోండి..

Note: ఇవి సాధారణ వడ్డీ రేట్లు. కానీ వ్యక్తి ఆదాయం సహా ఇతర అంశాలతో వడ్డీ రేట్లు మారవచ్చు.

Note: ఇది సాధారణ వివరాలు మాత్రమే. బ్యాంకు వీటిని మార్చవచ్చు.

పర్సనల్ లోన్ దరఖాస్తు సమయంలో బ్యాంకులకు సమర్పించాల్సిన కొన్ని పత్రాలు ఇక్కడ ఉన్నాయి:

కేవైసీ పత్రాలు: గుర్తింపు- చిరునామా రుజువు కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్.

ఆదాయ రుజువు: జీతం పొందే ఉద్యోగులు గత 3 నెలల జీతం స్లిప్‌లు లేదా ...