భారతదేశం, మే 4 -- అందంతో పాటు యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్ హీరోయిన్ రితూ వర్మ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. రితూ హీరోయిన్‍గా నటించిన మజాకా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు రితూ వర్మ. ఆ సిరీస్ టైటిల్, ఫస్ట్ లుక్‍ను నేడు రివీల్ చేసింది ఓటీటీ ప్లాట్‍ఫామ్.
రితూ వర్మ నటిస్తున్న వెబ్ సిరీస్ టైటిల్ నేడు (మే 4) రివీల్ అయింది. ఈ సిరీస్‍కు 'దేవిక అండ్ డానీ' అనే టైటిల్ ఖరారైంది. ఈ సిరీస్‍లో సూర్య విశిష్ట, రితూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చింది. వర్షంలో రితూ వర్మ గొడుగు పట్టుకొని ఉంటే.. పక్క నుంచి సూర్య ప్రేమగా చూస్తున్నట్టు ఈ పోస్టర్ ఉంది.
రితూ వర్మ చేతిలో పుస్తకాలు, టిఫిన్ బాక్స్ ఉండటంతో ఈ సిరీస్‍లో ఆమె టీచర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.