భారతదేశం, ఫిబ్రవరి 5 -- బాలీవుడ్ హాట్ బ్యూటీ, ప్రభాస్ కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్ తర్వాత ఆమె సింగిల్‌గానే ఉంటున్నారని అందరూ భావించారు.
అయితే, గత కొద్ది రోజులుగా పంజాబీ గాయకుడు తల్విందర్ సింగ్ సిద్ధూ (Talwiinder)తో దిశా సన్నిహితంగా కనిపిస్తుండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ పుకార్లపై తాజాగా తల్విందర్ స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్ సిద్ధూ.
దిశా పటానీతో డేటింగ్ గురించిన వార్తలపై 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్విందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"మేము ఒకరికొకరు పెళ్లికి (నుపుర్ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.