భారతదేశం, జూలై 1 -- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్సీ) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్- ఎలక్ట్రికల్) రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు రిజిస్ట్రేషన్​ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా SSC JE 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జులై 21 అని గుర్తుపెట్టుకోవాలి.

ఎస్​ఎస్సీ జేఈ 2025 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: జూన్ 30 నుంచి జులై 21 వరకు.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ- సమయం: జులై 22 (రాత్రి 11 గంటల వరకు).

దరఖాస్తు ఫారమ్ సవరణ విండో: ఆగస్టు 1 నుంచి 2 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I) తాత్కాలిక షెడ్యూల్: అక్టోబర్ 27 నుంచి 31 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-II) తాత్కాలిక షెడ్యూల్: జనవరి-ఫిబ్రవ...