భారతదేశం, జూన్ 24 -- ఇండియాలో సేఫ్టీకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపు పొందిన టాటా మోటార్స్​ నుంచి హారియర్​ ఈవీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్​ కారు మార్కెట్​లోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు ఈ టాటా హారియర్​ ఈవీని భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ చేశారు. అందరు ఊహించినట్టుగానే ఈ హారియర్​ ఈవీకి 5 స్టార్​ రేటింగ్​ లభించింది! పూర్తి వివరాల్లోకి వెళితే..

టాటా హారియర్ ఈవీ అడల్ట్స్​ భద్రత విభాగంలో 32కి 32 పాయింట్లు సాధించి అద్భుతమైన పనితీరును కనబరిచింది. పిల్లల భద్రత విభాగంలో 49కి 45 పాయింట్లు పొందింది!

ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ : ఈ పరీక్షలో హారియర్ ఈవీీ 16కి 16 పాయింట్లు సాధించింది.

సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్: ఈ పరీక్షలో కూడా 16కి 16 పాయింట్లు పొందింది.

పిల్లల భద్రత విషయంలో, డైనమిక్ స్కోరు 24కి 24 పాయింట్లతో, సీఆర్​ఎస్...