భారతదేశం, ఫిబ్రవరి 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. దాంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్ర సంచారంలో కూడా మార్పులు చేస్తూ ఉంటాడు. శని కూడా కాలానికి అనుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 19, గురువారం ఉదయం 11:15కి శని మరియు సూర్యుడు 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు.

ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది. ఏ రాశుల వారికి ఈ రెండు గ్రహాల కారణంగా విపరీతమైన అదృష్టం కలగబోతోంది? ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు సూర్య, శనిల ద్విద్వాదశ దృష్టి యోగంతో లాభాలను పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి ఈ యోగ...