భారతదేశం, మే 13 -- సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు results.cbse.nic.in, cbseresults.nic.in, results.digilocker.gov.in, cbse.gov.in వంటి అధికారిక వెబ్సైట్స్​లో తమ సీబీఎస్​ఈ ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు. సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు ఈ రోజు 1 గంటకు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు బోర్డు పరీక్షల ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ 10వ తరగతి, సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలను చెక్​ చేసుకునేందుకు అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్​.. రోల్ నెంబర్, పాఠశాల నెంబర్, సెంటర్ నెంబర్, పుట్టిన తేదీ (డీఓబీ).

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాల లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఈ కింద ఇచ్చిన స్టెప్స్​ ఫ...