భారతదేశం, మే 13 -- సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

కొంతసేపటి క్రితమే క్లాస్​ 12 ఫలితాలను సీబీఎస్​ఈ విడుదల చేసింది.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలను ఇంటర్నెట్​ అవసరం లేకుండా ఐవీఆర్​ఎస్​ (ఇంటరాక్టివ్​ వాయిస్​ రెస్పాన్స్​ సిస్టెమ్​)తో కూడా చెక్​ చేసుకోవచ్చు. ఎలా అంటే..

స్టెప్​ 1- ఏరియా కోడ్​తో సహా 24300699 నెంబర్​ని కాల్​ చేయండి.

స్టెప్​ 2- వాయిస్​ సేవల ద్వారా విద్యార్థులు సబ్జెక్టు వారీగా మార్కులను వినొచ్చు.

స్టెప్​ 1- కొత్త మెసేజ్​ ఓపెన్​ చేయండి.

స్టెప్​ 2- cbse10roll no for CBSE Class 10 result టైప్​ చేయండి.

స్టెప్​3- 7738299899 కి మెసేజ్​ పంపండి.

స్టెప్​ 4- సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు మొబైల్​ నెంబర్​కి వస్తాయి.

2. సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాల లింక్ మీద ట్యాప్ చేయండి.

3. మీ లాగిన్ క్రెడెన్షియల్స్- అంటే రోల్ నెంబర్, ...