భారతదేశం, మే 3 -- సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల ఫలితాల కోసం క్లాస్​ 10, క్లాస్​ 12 విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారి. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, సీబీఎస్​ఈ 10, 12 ఫలితాలు ఈ నెలలో లాంచ్​ అవుతాయని గత ట్రెండ్స్​ సూచిస్తున్నాయి. ఈ ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థులు తమ స్కోర్లను బోర్డు అధికారిక వెబ్సైట్​లలో చూసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్​లు, కావాల్సిన క్రెడెన్షియల్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ ఫలితాలను విద్యార్థులు ఈ కింద ఇచ్చిన వెబ్సైట్​లలో చెక్​ చేసుకోవచ్చు..

results.digilocker.gov.in డిజిలాకర్ వంటి ఇతర ప్లాట్​ఫామ్స్​లో చెక్​ చేసుకోవచ్చు. లేదా umang.gov.in ఉమాంగ్ పోర్టల్లో కూడా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 ఫలితాలు తనిఖీ చేయడానికి, విద్యార్థులకు ఈ కింద ఇచ్చిన క్రెడెన్షియల్స్​ అవసరం పడతా...