భారతదేశం, మే 18 -- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు cisfrectt.cisf.gov.in సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 403 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. జూన్ 6, 2025 వరకు అప్లికేషన్ దాఖలు చేయవచ్చు.
విద్యార్హత- పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు క్రీడలు, అథ్లెటిక్స్‌లో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.