భారతదేశం, మే 24 -- మచ్ అవైటెడ్ సుజుకీ ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బిగ్ అప్డేట్! భారత దేశంలో ఈ ఈ-స్కూటర్ ప్రొడక్షన్‌ని ప్రారంభించింది సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా. సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ గురుగ్రామ్‌లో తయారవుతోంది. సుజుకీ ఈ-యాక్సెస్ లాంచ్ అయిన తరువాత హోండా యాక్టివా ఈ, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, బజాజ్ చేతక్, ఓలా ఎస్ 1లకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ రేంజ్, బ్యాటరీతో పాటు ఇతర వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి.
ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ని ఇస్తుంది సుజుకీ చెప్పింది.
సుజుకీ ఈ-యాక్సెస్ బ్యాటరీ ప్యాక్ 3.07 కిలోవాట్! ఇది ఎల్ఎఫ్పీ యూనిట్. ఏసీ పోర్టబుల్ ఛార్జర్ ఉపయోగించి, ఈ బ్యాటరీని సుమారు 6 గంటల 20 నిమిషా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.