భారతదేశం, జూలై 27 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​కి పెరుగుతున్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు సంస్థలు విపరీతంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్స్​కి కొత్త కొత్త ఆప్షన్స్​ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో ఒకటి కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీ. ఈ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ ఎంపీవీని సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. కొన్ని రోజుల క్రితమే బుకింగ్స్​ సైతం ఓపెన్​ అయ్యాయి. ఫ్యామిలీకి బెస్ట్​ ఎలక్ట్రిక్​ కారుగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ మోడల్​ని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీ హెచ్​టీకే ప్లస్​- రూ. 18.92 లక్షలు

హెచ్​టీఎక్స్​- రూ. 21.54 లక్షలు

హెచ్​టీఎక్స్​ ఈఆర్​- రూ. 23.63 లక్షలు

హెచ్​టీఎక్స్​ ప్లస్​ ఈఆర్​- ...