భారతదేశం, మే 3 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్​ ఈవీకి సంబంధించిన బిగ్​ అప్డేట్​! ఈ ఎలక్ట్రిక్​ కారుకు చెందిన కొత్త వేరియంట్​ లాంచ్​ డేట్​ని జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ ఇండియా ప్రకటించింది. ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రోగా పిలిచే ఈ కొత్త వేరియంట్​ మే 6న లాంచ్​ కానుంది. కొత్త బ్యాటరీ ప్యాక్, పెద్ద రేంజ్​, కొత్త స్టైలింగ్ ఎలిమెంట్స్ సహా మరిన్ని ఫీచర్లు, సాంకేతికతతో ఈ మోడల్​ వస్తుంది. ఎంజీ విండ్సర్ ఇప్పటివరకు 20,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయి వాహన తయారీదారుకు సూపర్ విజయాన్ని అందించింది. కొత్త ప్రో వేరియంట్ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని తీసుకురాగలదు. ఈ నేపథ్యంలో ఈ ఈవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త విండ్సర్ ఈవీ ప్రో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్​ని అందిస్తుందని ఎంజీ ...