భారతదేశం, జూన్ 22 -- ఇండియా ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లే కాదు ఎలక్ట్రిక్ బైక్ ఆప్షన్స్ కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవి యువతతో పాటు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈలాంటి వాటిల్లో ఒకటి రివోల్ట్కి చెందిన ఆర్వీ1+ ఎలక్ట్రిక్ బైక్! ఈ మోడల్‌కి మంచి డిమాండ్ కూడా కనిపిస్తోంది. స్టైల్‌తో పాటు లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. నగరాల్లో ప్రయాణానికి ఈ మోడల్ సూట్ అయ్యే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రివోల్ట్ ఆర్వీ1+ ఎలక్ట్రిక్ బైక్ 3.24 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని 0 నుంచి 80శాతం వరకు సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని సంస్థ చెప్పింది. కాగా ఫాస్ట్ ఛార్జింగ్‌తో 0 నుంచి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.