భారతదేశం, ఏప్రిల్ 25 -- అహ్మదాబాద్​కి చెందిన ఈవీ స్టార్టప్ సంస్థ మ్యాటర్ నుంచి బిగ్​ అప్డేట్​. ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్న సంస్థకు చెందిన ఏరా ఎలక్ట్రిక్​ బైక్​ని ఇప్పుడు మరిన్ని నగరాలకు తీసుకువెళ్లాలని ప్లాన్​ చేస్తోంది. వచ్చే 45 రోజుల్లో పుణె, దిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, ముంబై, జైపూర్, సూరత్, రాజ్​కోట్​లలో ఈ మోడల్​ను లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.

కంపెనీ తన వెబ్సైట్, ఆన్​లైన్​ మార్కెట్​స్పేస్​ ద్వారా బుకింగ్స్ ప్రారంభించింది. కొత్త నగరాల్లో లాంచ్​కు మద్దతుగా, మ్యాటర్ "ఎక్స్​పీరియన్స్ హబ్స్"ను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఆసక్తిగల వ్యక్తులు ఎలక్ట్రిక్​ బైక్​ను తనిఖీ చేయవచ్చు. టెస్ట్ రైడ్​లలో పాల్గొనవచ్చు. రోజువారీ ప్రయాణ అవసరాలకు మ్యాటర్​ ఏరా ఎలక్ట్రిక్​ బైక్​ ఎలా సరిపోతుందో అంచనా వేసేందుకు రైడర్లకు సహాయపడటానికి ఈ ఎక్స్​...