భారతదేశం, జూన్ 28 -- ప్రముఖ నటి- మోడల్​, హిందీ బిగ్​బాస్​ ఫేమ్​ షెఫాలీ జరివాలా కన్నుమూశారు. గుండెపోటు కారణంగా శుక్రవారం అర్థరాత్రి 42ఏళ్ల షెఫాలీని ఆమె భర్త పరాగ్​ త్యాగీ ముంబైలోని బెల్లెవూ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....