భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఫేమస్ అవ్వడానికి కొంతమంది చేసే పనులు ఘోరంగా ఉంటున్నాయి. పవిత్రమై దేవాలయాల దగ్గర కూడా ఈ రీల్స్ పిచ్చి చాలామందికి ఎక్కువైపోయింది. ఏంకాదులే అని చేసే పనులతో చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కొందరు యువకులు శివరాత్రినాడు శివుడికి గంజాయి ప్రసాదంగా సమర్పించారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
మహాశివరాత్రి రోజున గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందనే చెప్పాలి. దేవాలయం దగ్గర శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించారు కొందరు ప్రబుద్ధులు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది బాగా వైరల్ అయింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే సజ్జనార్ స్పందించారు.
వీడియోలో కనిపించిన వ్యక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.