భారతదేశం, ఫిబ్రవరి 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, ఫిబ్రవరి 22న శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అదే నక్షత్రంలోకి శుక్రుడు మార్చి 4న ప్రవేశిస్తాడు. దాంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడి అర్థకేంద్ర రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ శుభయోగం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపించినప్పటికీ, ఐదు రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. అర్థకేంద్ర రాజయోగం ఈ రాశుల వారికి వరంలా మారనుంది.

శని, శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉండడం చాలా శుభప్రదమైనది. ఫిబ్రవరి 22న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 4న శుక్రుడు కూడా ప్రవేశించడంతో ఈ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు...