భారతదేశం, ఫిబ్రవరి 3 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా విధాలుగా లాభాలను పొందడానికి వీలవుతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాకుండా ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది.

వాస్తు శాస్త్రం అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రాచీన నిర్మాణ శాస్త్రం. సరిగ్గా వాస్తు నియమాలను పాటించినట్లయితే సంపద, సుఖ శాంతులు, ఆరోగ్యం కలుగుతాయి. అలాగే కొన్ని జంతువులు లేదా వాటి ప్రతీకలు కూడా మంచి శక్తిని, అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. వాస్తు ప్రకారం ఈ జంతువులను ఇంట్లో పెట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఇక ఆ వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

ఏనుగు బలం, ఐశ్వర్యం, జ్ఞానం మొదలైన వాటికి ప్రతీక. తొండంతో ఉన్న ఏనుగుల జంట విగ్రహాలను ఇంట్లో పెట్టినట్లయిత...