భారతదేశం, జూన్ 30 -- 'ఆటోమెటిక్' ప్రపంచంలో సరికొత్త విప్లవం! టెస్లాకు చెందిన ఒక కారు.. ఫ్యాక్టరీ నుంచి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఓనర్ ఇంటికి వెళ్లి డెలివరీ పూర్తి చేసింది. ఇలా జరగడం ప్రపంచంలోనే ఇది మొట్టమొదిసారి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా మోడల్ వై కారు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న టెస్లా గిగాఫ్యాక్టరీ నుంచి సుమారు 30 నిమిషాల దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి ఎలాంటి మానవ జోక్యం లేకుండా వెళ్లింది. ఈ కారు హైవేలు, కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, నగర వీధుల్లో పూర్తిగా ఆటోమెటిక్‌గా ప్రయాణించింది. టెస్లా సంస్థ ఈ డెలివరీ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో టెస్లా మోడల్ వై కారు డ్రైవర్ సీటులో ఎవరూ లేకుండానే గిగాఫ్యాక్టరీ గ్యారేజ్ నుంచి బయలుదేరినట్టు కనిపిస్తుంది. కారు వెనుక సీటు నుంచి చిత్రీకరించిన ఈ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.