భారతదేశం, జూలై 26 -- ఇంకొన్ని రోజుల్లో విడుదలకానున్న జూనియర్​ ఎన్టీఆర్​, హృతిక్​ రోషన్​ వార్​ 2 సినిమాపై మంచి బజ్​ నెలకొంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ సైతం హైప్​ని మరింత పెంచేసింది. అయితే, తెలుగు ప్రజలకు బాలివుడ్​ స్టార్​ హృతిక్​ రోషన్​ సుపరిచితమే! కృష్​, ధూమ్​ 2 వంటి సినిమాలతో అలరించిన హృతిక్​ రోషన్​ నెట్​ వర్త్​ ఎంతో మీకు తెలుసా? జూనియర్​ ఎన్టీఆర్​ కన్నా చాలా చాలా ఎక్కువ.

పలు నివేదికల ప్రకారం వార్​ 2 నటుడు హృతిక్​ రోషన్​ నెట్​వర్త్​ రూ.31,000 కోట్ల కన్నా ఎక్కువ! జూనియర్​ ఎన్టీఆర్​ సంపద సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఎన్టీఆర్​ మాత్రమే కాదు, హృతిక్​ నెట్​ వర్త్​ సల్మాన్​ ఖాన్​, రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ సహా ఎందరో బాలీవుడ్​ ప్రముఖల కన్నా ఎక్కువ. సినిమాలతో పాటు హృతిక్​కి బిజినెస్​ వెంచర్లు, బ్రాండ్​ డీల్స్​, రియల్​ ...