భారతదేశం, జనవరి 31 -- టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో 'వారణాసి' ఒకటి. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైమ్ చేస్తున్న మూవీ వారణాసి. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను శుక్రవారం (జనవరి 30) అఫీషియల్ గా ప్రకటించేశారు.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ తదితరులు నటిస్తున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ భారీ బడ్టెట్ మూవీని ఏప్రిల్ 7, 2027న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించేశారు. కాశీలో కనిపించిన ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఏప్రిల్ 7, 2027నే వారణాసి మూవీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వారణాసి మూ...