భారతదేశం, ఏప్రిల్ 27 -- ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అలర్ట్​! వివిధ పోస్టుల భర్తీకి నేషనల్​ మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ స్టీల్​ లిమిటెడ్​​ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్​ఎండీసీ స్టీల్​ అధికారిక వెబ్​సైట్​ nmdcsteel.nmdc.co.in లో అప్లై చేసుకోవచ్చు.

ఈ దఫా రిక్రూట్​మెంట్​లో మొత్తం 934 పోస్టులను భర్తీ చేయనుంది ఎన్​ఎండీసీ స్టీల్​. అప్లికేషన్​కి చివరి తేదీ మే 8 2025 అని గుర్తుపెట్టుకోవాలి.

"ఎన్​ఎండీసీ స్టీల్​ రిక్రూట్​మెంట్​ 2025కి అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు వివిధ పోస్టుల అర్హత ప్రమాణాలను క్షుణ్ణంగా చదవాలి. నోటిఫికేషన్​ని పూర్తిగా తెలుసుకోవాలి. సంతృప్తి చెందితేనే అప్లికేషన్​ దాఖలు చేయాలి. అర్హత ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు మా వద్దకు ఎవరు రాకూడదు. పోస్టులకు అప్లై చేస్తున్నప్ప...