భారతదేశం, ఆగస్టు 12 -- దేశీయ స్టాక్ మార్కెట్లో అవాన్స్ టెక్నాలజీస్ షేరు ధర దూసుకెళుతోంది. భారీ కొనుగోళ్ల మధ్య సోమవారం బీఎస్‌ఈలో ఈ పెన్నీ స్టాక్ 2శాతం పెరిగి, అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ స్మాల్-క్యాప్ స్టాక్ రూ. 1.56 వద్ద తన 52 వారాల గరిష్టాన్ని కూడా నమోదు చేసింది. అంతేకాదు, ఇదొక మల్టీబ్యాగర్ స్టాక్ కూడా!
గత 20 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఈ పెన్నీ స్టాక్ నిరంతరం అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది. అంతేకాదు, గత 30 సెషన్స్‌లోనే ఈ షేర్ ఏకంగా 81శాతం పైగా పెరగడం విశేషం!
అవాన్స్ టెక్నాలజీస్ ఇటీవల తన త్రైమాసిక ఫలితాలను సమీక్షించడానికి బోర్డు సమావేశం తేదీని ప్రకటించింది. ఆగస్టు 8న చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ వివరాలను తెలిపింది.
కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం గురువారం, ఆగస్టు 14, 2025న జరగనుంది. ఈ సమావేశంలో జూన్ 30, 2025తో ముగిసి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.