భారతదేశం, ఫిబ్రవరి 4 -- తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫిల్మ్ అవార్డులు ప్రకటించింది. 2016 నుంచి 2022 సంవత్సరాలకు గాను రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 2016 నుంచి 2022 వరకు సింగర్ చిన్మయి శ్రీపాద తమిళంలో హిట్ పాటలు పాడారు. ముఖ్యంగా '96' సినిమాలో తన వాయిస్ తో మ్యాజిక్ చేశారు. అయినా అవార్డు మాత్రమే రాలేదు. దీనిపై తాజాగా చిన్మయి రియాక్షన్ తెగ వైరల్ గా మారింది.
చిన్మయికి అవార్డు రావాల్సిందని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. పొన్నియిన్ సెల్వన్ 1కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ అవార్డుకు ఎంపికయ్యారు. రెహమాన్ కు కంగ్రాచ్యులేట్ చెప్తూ.. ''సర్ దీనికి మీరు పూర్తిగా అర్హులు. అభినందనలు. కానీ 96 సినిమా సాంగ్స్ కు చిన్మయికి అవార్డు రాకపోవడం షాక్ కు గురిచేసింది'' అని ఆ యూజర్ తన ఎక్స్ లో పోస్టు చేశాడు.
చిన్మయికి అవార్డు రాకపోవడం షా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.