భారతదేశం, ఏప్రిల్ 22 -- ఇండియా మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసింది ఒప్పో సంస్థ. దీని పేరు ఒప్పో కే13. ఇది రూ. 20వేల ధరలోపు విభాగంలో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచే విధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఒప్పో కే13 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999.
ఫ్లిప్‌కార్ట్, ఒప్పో సొంత వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఏప్రిల్ 25 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.
ఒప్పో కే13 5జీలో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. 8.45 ఎంఎం థిక్నెస్, 208 గ్రాముల బరువుతో ఈ స్మార్ట్‌ఫోన్ బాక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.