భారతదేశం, జూలై 18 -- ఎయిర్‌టెల్ యూజర్స్‌కి సంస్థ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చింది! రూ. 17వేల వరకు విలువ చేసే పర్‌ప్లెక్సిటీ అనే ఏఐ చాట్‌బాట్‌కి చెందిన ప్రో వర్షెన్‌ని ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. మరి ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ పర్‌ప్లెక్సిటీకి ఎలా యాక్సెస్ పొందొచ్చు? దీని బెనిఫిట్స్ ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ పర్‌ప్లెక్సిటీ ఏఐతో ఒక కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా.. ఎయిర్‌టెల్ తన 360 మిలియన్ల (36 కోట్లు) కస్టమర్లందరికీ రూ. 17,000 విలువైన పెర్‌ప్లెక్సిటీ ప్రో సేవలను ఉచితంగా అందిస్తుంది.
మొబైల్, వై-ఫై, డీటీహెచ్ కస్టమర్లతో పాటు ఎయిర్‌టెల్ వినియోగదారులందరూ 12 నెలల పాటు ఈ పెర్‌ప్లెక్సిటీ ప్రోని ఉచితంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.