భారతదేశం, జూలై 29 -- భారత మార్కెట్​లోకి షియోమీ కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని తాజాగా లాంచ్​ చేసింది. దాని పేరు రెడ్​మీ నోట్​ 14ఎస్​ఈ. రెడ్​మీ నోట్​ 14 సిరీస్​లోని మూడు మోడళ్ల (రెడ్​మీ నోట్​ 14 ప్రో+, నోట్​ 14 ప్రో, నోట్​ 14) సరసన లేటెస్ట్​ గ్యాడ్జెట్​ చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

డిస్‌ప్లే: ఈ రెడ్​మీ నోట్​ 14 ఎస్​ఈ స్మార్ట్​ఫోన్ 6.67 ఇంచ్​ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కూడా ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్: రెడ్‌మీ నోట్ 14 ఎస్ఈ 5జీ 5,110 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్: ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్...