భారతదేశం, జూన్ 9 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా కొనసాగుతోంది మారుతీ సుజుకీ వాగన్​ ఆర్​. సంస్థ సేల్స్​లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. తక్కువ ధరలో కారు కొనాలని చూస్తున్న వారికి వాగన్​ ఆర్​ మంచి ఆప్షన్​గా మారుతుండటంతో సేల్స్​ బాగా జరుగుతున్నాయి. మరి మీరు కూడా బడ్జెట్​లో ఒక కారు కొనాలని చూస్తున్నారా? అయితే, రూ. 10లక్షల లోపే ఈ మారుతీ సుజుకీ వాగన్​ ఆర్​ టాప్​ ఎండ్​ మోడల్​ వచ్చేస్తోందని మీరు తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో మారుతీ సుజుకీ వాగన్​ ఆర్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ వాగన్​ ఆర్​ ఎల్​ఎక్స్​ఐ:- రూ. 6.88 లక్షలు

వీఎక్స్​ఐ- రూ. 7.41 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ:- రూ. 7.80 లక్షలు

ఎల్​ఎక్స్​ఐ సీఎన్​జీ:- రూ. 7.93 లక్షలు

వీఎక్స్​ఐ ఏటీ:- రూ. 7.99 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ప్లస్​:- రూ. 8.36 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ఏటీ:- రూ...