భారతదేశం, సెప్టెంబర్ 16 -- 11, 12వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ముఖ్య సమాచారం! ఎకనామిక్స్​, కెమిస్ట్రీ, మ్యాథ్య్​, అకౌంటెన్సీ, బయోలాజీ, కెమిస్ట్రీ సహా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కోర్సులను ఫ్రీగా ఆన్​లైన్​లో అందిస్తోంది ఎన్​సీఈఆర్​టీ (నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎడ్యుకేషనల్​ రీసెర్చ్​ అండ్​ ట్రైనింగ్​). ఇవి స్వయమ్​ పోర్టల్​లో అందుబాటులో ఉన్నాయి.

క్లాస్​ 11, 12 తరగతి చదువుకుంటూ బోర్డు పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థులకు ఈ ఫ్రీ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అకౌంటెన్సీ, బయోలాజీ, బిజినెస్​ స్టడీస్​, కెమిస్ట్రీ, ఎకనామిక్స్​, జియోగ్రభీ, ఫిజిక్స్​, సైకాలజీ, సోషియోలజా :

బయోలాజీ, బిజినెస్​ స్టడీస్​, కెమిస్ట్రీ, ఎకనామిక్స్​, ఇంగ్లీష్​, జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్​, ఫిజిక్స్​, సైకాలజీ, సోషియోలజీ :

ఈ కోర్సుల వ్యవధి 24 వారాలు....