భారతదేశం, ఫిబ్రవరి 2 -- సినిమాల్లో హీరోయిన్‌గా అలరించే శృతి హాసన్.. నిజ జీవితంలోనూ తానొక గొప్ప మనసున్న మనిషినని నిరూపించుకుంది. ఓ అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న పసిపాప ప్రాణాలను కాపాడి.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇటీవల తమ ఇన్‌స్టాగ్రామ్‌లో శృతి హాసన్‌తో తమ పాప ఆడుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ.. ఆమె చేసిన సాయాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
'ఆళ్వి' అనే చిన్నారి అరుదైన 'ఎంఎస్‌ఎమ్‌డి' (MSMD - మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే జన్యు సంబంధిత వ్యాధితో పుట్టింది. 2023లో జన్మించిన ఈ పాప.. నెలల వయసు నుంచే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2025లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. దేవుడిలా శృతి హాసన్ ఆ కుటుంబానికి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.